Warangal:(PMI) Warangal CP Sunpreet Singh paid a courtesy call on KU VC Karnati Pratap Reddy on Wednesday. CP met the VC on Wednesday and presented him with a bouquet. Later, they discussed various issues.(PMI)
కేయూ వైస్ ఛాన్స్ లర్ ను
మర్యాదపూర్వకంగా కలిసిన సిపి
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కేయూ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం వీసీని సీపీ కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.